Justice Sanjiv Khanna to take oath as Chief Justice of India on November 11
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకం అయ్యారు. భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకాన్ని ధృవీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

#JusticeSanjivKhanna
#cji
#supremecourtofindia
#sittingjudge
#justicedychandrachud
#supremecourt

~PR.358~ED.232~HT.286~